సేంద్రియ గుడ్డుతో పౌల్ట్రీ రంగంలో.. రాణిస్తున్న మహిళ రైతు | Organic Layer Poultry Farm | hmtv Agri

Описание к видео సేంద్రియ గుడ్డుతో పౌల్ట్రీ రంగంలో.. రాణిస్తున్న మహిళ రైతు | Organic Layer Poultry Farm | hmtv Agri

వివరాలకు జయప్రద Ph : 86394 21276

మన అనుభవమే జీవిత పాఠాలు అంటారు పెద్దలు... పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎన్నో కష్ట - నష్టాలలను చవి చూసి... తన పట్టుదలను సాధించింది. తన కుటుంబ సభ్యులను మెప్పించి ఈ రంగంలో సేంద్రియ పద్దతిలో గుడ్ల ఉత్పత్తులను రోజు రోజుకి పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. పౌల్ట్రీ రంగంలో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న జయ ప్రదపై నేల తల్లీ ప్రత్యేక కధనం...

#organicfarming #organiceggs #ayureggs #poultry #hmtvagri

Комментарии

Информация по комментариям в разработке