Episode4 చలం అట్లపిండి (Chalam stories)

Описание к видео Episode4 చలం అట్లపిండి (Chalam stories)

మంచి మాటలు ఎవరు విన్న ఎప్పుడు విన్నా మనసుకి హాయిగా అనిపిస్తుంది.
అలంటి మాటలు ఎన్నో కలపోసిన కథలు అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
కథలు వినటానికి వయసుతో పని లేదు. అవి పిల్లలకే కాదు పెద్దలికి కూడా ఆనందాన్ని, ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ఇలాంటి కథలు ఎన్నో . దొరికినవి చెప్పినవి విన్నవి, వీటన్నిటిని వినిపించడానికి, వచ్చే
తరాలకి కూడా పొందుపరచాలని మా ప్రయత్నం. విని ఆనందించండి .
నచ్చితే, like, subscribe చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి share చెయ్యండి.
మీరు వినబోయే ఈ కథ పేరు “ఒక రోజు వెళ్ళిపోయింది”. ఈ కథకి వ్యాఖ్యాత సంవరణ కష్యప్ రాళ్ళబండి.

Source : చలం కథలు (Chalam kathalu)

Комментарии

Информация по комментариям в разработке