ఇoత పెద్ద ముగ్గు ఎలా వేసాను అని ఆశ్చర్యపోతునారా ఎంతా సులభంగా వేసానో వీడియో చూడండి

Описание к видео ఇoత పెద్ద ముగ్గు ఎలా వేసాను అని ఆశ్చర్యపోతునారా ఎంతా సులభంగా వేసానో వీడియో చూడండి

‪@krishnavenimuggulu‬ #rangoli #sankranti #mugguludesigns #muggulu #kolam #chukkalamuggulu #dotsrangoli #dotskolam #festivalrangoli #dhanurmasammuggulu #kolam #simplerangoli #simplekolam

అందరికి నమస్కారం 🙏
ముగ్గును.. పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్లారు. రంగోలి(ఉత్తర దేశం), రంగవల్లి(కర్నాటక), పూకలం(కేరళ), చౌకుపురానా(మధ్య ప్రదేశ్), మదన (రాజస్థాన్), అరిపన (బీహార్), అల్పన (బెంగాల్), కోలం (తమిళనాడు) ఇలా ముగ్గుకు విభిన్నమైన పేర్లు ఉన్నాయి.
ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేయడం వల్ల ఇంటికి అందమే కాదు.. ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలూ లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్ళను ఆవు పేడను కలిపి కళ్లాపి జల్లుతారు. ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రిమికీటకాల్ని అడ్డుకోగల లక్షణాలు కలిగివుంటాయి. వీటివల్ల ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ల దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణం, భాగవతం, మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది నమ్ముతారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే లోగిలి ముందు రంగోలి వేస్తారు.
Thank u.

Комментарии

Информация по комментариям в разработке