Naveen-Anusha | A Young Couple Got Group II Jobs | by Studying Combined

Описание к видео Naveen-Anusha | A Young Couple Got Group II Jobs | by Studying Combined

Naveen-Anusha | A Young Couple Got Group II Jobs | by Studying Combined

ఓ యువ జంట వ్యక్తిగతంగానే కాదు.. వృత్తి జీవితంలోనూ.. కలిసి ముందడుగు వేయబోతోంది. ఉద్యోగులుగా ఒకేశాఖలో అడుగుపెట్టబోతుంది. రెవెన్యూ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు పడే బాధలు దగ్గరి నుంచి చూసిన ఆ ఇద్దరూ.. వేర్వేరు లక్ష్యాలతోగ్రూపు-2కు సన్నద్ధమయ్యారు. కోచింగ్ అవసరం లేకుండానే స్మార్ట్‌గా పరస్పరం సహకరించుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం తొలి TSPSC గ్రూపు-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించిన తొలిదంపతులుగా నిలిచారు. వాళ్లే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పైళ్ల నవీన్ రెడ్డి-అనూష దంపతులు

#YuvaEtv
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке