Vijayawada Floodsకు అవే కారణం, గత 200 ఏళ్లలో ఒక్క రోజులో ఇంత వాన పడలేదు - కలెక్టర్ సృజన | BBC Telugu

Описание к видео Vijayawada Floodsకు అవే కారణం, గత 200 ఏళ్లలో ఒక్క రోజులో ఇంత వాన పడలేదు - కలెక్టర్ సృజన | BBC Telugu

విజయవాడ వరదలకు ఆ మూడే కారణం అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. వరద బాధితులు సాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే మరో ఐదు రోజులు అందరికీ అన్నీ అందించగలమని చెప్పారు.
గమనిక: ప్రకాశం బరాజ్ వరద గురించి కలెక్టర్ సృజన మాట్లాడుతూ 1.9 లక్షల క్యూసెక్కులు అన్నారు. అయితే, అది 11.9 లక్షల క్యూసెక్కులు. గమనించగలరు.
#Vijayawada #Floods #NTRDistrict #HeavyRains #Budameru
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке