అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి | Andala srimatiki | Song | Chinnanati Snehitulu (1971)

Описание к видео అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి | Andala srimatiki | Song | Chinnanati Snehitulu (1971)

A melodious duet of SP Balu and P Susheela in the movie Chinnanati Snehitulu (1971).

Lyrics : C Narayana Reddy,
Music : T V Raju,
Singers : SP Balu, P Susheela,
Movie : Chinnanati Snehitulu (1971)

#andala_srimatiki,
#chinnanati_snehitulu,
#shoban_babu,
#vanisree_songs,
#old_telugu_songs,

చిత్రం: చిన్ననాటి స్నేహితులు
రచన: సి నా రె
గానం: బాలు, పి సుశీల
సంగీతం: టి వి రాజు

పల్లవి:
అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి
వలపుల కానుకగా ఒక పాపను నేనివ్వనా ...
మబ్బులలో విహరించే మావారీ అనురాగం
వాడని మందారం నా పాపట సింధూరం

మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు
మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు
వీడే ఇంతవాడే అంతవాడై వెలుగుతాడు
వీడే ఇంతవాడే అంతవాడై వెలుగుతాడు
కలలు నిండారగా సిరులు కొండాడగా!!

శౌర్యంలో నేతాజీ సహనంలో గాంధీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ
సాహసంలో శాస్త్రీజీ
ఒరవడిగా వడివడిగా నీ నడవడి తీర్చిదిద్దుకుని
సరిహద్దులలో పొంచిన ద్రోహుల తరిమి తరిమి కొట్టాలీ
వీర సైనికుడివై భరతావని పేరును నిలబెట్టాలి!!
వందేమాతరం వందేమాతరం వందేమాతరం

Комментарии

Информация по комментариям в разработке