కనలేవా ఈ దీనుల/తెలుగు లిరిక్స్/నల్లమల కొండలో/పర్ధిపురం మల్లికార్జున /part-4/sr naidu tv /putandoddi

Описание к видео కనలేవా ఈ దీనుల/తెలుగు లిరిక్స్/నల్లమల కొండలో/పర్ధిపురం మల్లికార్జున /part-4/sr naidu tv /putandoddi

కనలేవా ఈ దీనుల/ నల్లమల కొండలో /పర్ధిపురం మల్లికార్జున బృందం/part-4/sr naidu tv /putandoddi bajana poti
____________________________________________
గానం : నారాయణ గౌడ్
1వ పాట: తోడి రాగం - ఆది తాళం
"""'''''""""""""""""""""""""""""""""""""""""""""""
సాకి :- రామాయ రామభద్రయ రామచంద్రాయ వేదసె
రఘునాథాయ నాథాయ సీతాయఃపతయే నమః

పల్లవి : కనలేవా ఈ దీనుల మొరవినలేవా
జగదభిరామ జానకీరామ
సుందర శ్యామ సగుణధామ.

చరణం: తాపసియాగము కాచినరామ
శబరినికరుణతో బ్రోచినరామ
రాతిని నాతిగ చేసిన రామ
ఆఘణీతఘుణథామ అయోధ్య పురరామ.

|| కనలేవా ||

చరణం: నిరతము నిన్నే తలచితిమయ్య
నీ పదసేవయే చేసితిమయ్య
నిఖీల జనులను బ్రోచేడి రామ
వేగమెరావా దీనుల బ్రోవ. || కనలేవా ||
👉🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Please subscribe my channel friends 🙏🙏🙏
____________________________________________
గానం : పర్ధిపురం ప్రకాష్ గౌడ్
2వ పాట: రేవతి రాగం - ఖండగతి తాళం
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
పల్లవి: నల్లమల కొండలో మల్లేశ్వరా
నిను కొలుచు భక్తులకు శుభమయ్యా.

చరణం :
""""""""""
అనుదినము అర్థింతు ఆదుకొందువని
జడదారి జగదీశ సర్వేశ ఈశా
త్రినేత్ర శంకర పాహీ పరమేశ్వరా
సాంబశివ నిను కొలుతు కరుణించరావా.
||నల్లమల ||
చరణం :
""""""""""
నీలకందరుడా శశిధర శంకరా
శ్రీశైలవాసా మల్లిఖార్జున విభో
మా కలిమి మా బలిమి అంతయు నీవే
ఆది శంకరుడా దీవించరావా. ||నల్లమల ||.
____________________________________________

"Copyright @ {sr naidu tv and 2024}. Any reproduction or illegal distribution of the content in any form will result in immediate action against the person concerned."

Комментарии

Информация по комментариям в разработке