రేకుల షెడ్ మీద డాబా ||Prefab Iron Structure Building|| B like Bindu

Описание к видео రేకుల షెడ్ మీద డాబా ||Prefab Iron Structure Building|| B like Bindu

అందరికీ నమస్కారం🤗🙏. ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారికి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని సుమారుగా ఒక అవగాహన రావడానికి కింద వివరాలు ఇస్తున్నాను చూడగలరు. ఈ ఖర్చు అనేది మనం నివసించే ప్రాంతాన్ని బట్టి, మనం ఉపయోగించే వస్తువుల నాణ్యతను బట్టి, కట్టుకునే పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి.ఇది గమనించగలరు.
మేము కట్టిన మొత్తం ఏరియా 20x 48=960sqft + రూమ్ పైన 18x 18=324 మొత్తం కలిపి 1284sft ఫ్లోర్ ఏరియా వచ్చింది.ఆ ఫ్లోర్ కు అడుగున అంతే వైశాల్యంలో ఐరన్ structure ఉంటుంది.

steel - 98 rs/kg (మేము అపోలో స్టీల్ వాడాము )
cement boards- 45/sqft 8x4(సైజు ) 18mm thickness మరియు 6mm (బిర్లా)
6-inch light weight Brick each 60rs
civil work మేస్త్రీ per day 1200
labour-800 per day
cement Ramco 330rs /Ramco creek-380 rs
sand - super load-ton 1800rs
Dust - ton -800rs
concrete for pillars- ton 800rs
transport as per
fabrication costs - if you really need contact you can contact Safdar garu for each sqft.
మాకు పైన తీసుకున్న వాటికి ఇలా ఖర్చు అయింది.ఒకవేళ మీరు కూడా ఇలా చేయించుకోవాలి అంటే మీరు అనుకున్న వైశాల్యాన్ని బట్టి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేసుకోవచ్చు.
పై ఖర్చులు కాకుండా ఇంకా ఫ్లోరింగ్, వైరింగ్,ప్లంబింగ్, పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్, డోర్స్, విండోస్ ఖర్చు కూడా ఉంటుంది.

Комментарии

Информация по комментариям в разработке