KEVALASHTAKAM/KAIVALYASHTAKAM/LORD VISHNU/VISHNU BHAGWAN

Описание к видео KEVALASHTAKAM/KAIVALYASHTAKAM/LORD VISHNU/VISHNU BHAGWAN

Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
   • KEVALASHTAKAM/KAIVALYASHTAKAM/LORD VI...  
ABOUT THIS VIDEO:
Kevalashtakam or kaivalyashtakam is a very powerful hymn addressing Lord Vishnu Bhagwan. If recited with full devotion daily, one will get the mercy of Lord Vishnu and attain what he wants in life and finally get the salvation.
కైవల్యాష్టకమ్ అథవా కేవలాష్టకమ్
మధురం మధురేభ్యోఽపి మఙ్గలేభ్యోపి మఙ్గలమ్ ।
పావనం పావనేభ్యోఽపి హరేర్నామైవ కేవలమ్ ॥ ౧॥
ఆబ్రహ్మస్తమ్బపర్యన్తం సర్వం మాయామయం జగత్ ।
సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలమ్ ॥ ౨॥
స గురుః స పితా చాపి సా మాతా బాన్ధవోఽపి సః ।
శిక్షయేచ్చేత్సదా స్మర్తుం హరేర్నామైవ కేవలమ్ ॥ ౩॥
నిఃశ్ర్వాసే న హి విశ్ర్వాసః కదా రుద్ధో భవిష్యతి ।
కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలమ్ ॥ ౪॥
హరిః సదా వసేత్తత్ర యత్ర భగవతా జనాః ।
గాయన్తి భక్తిభావేన హరేర్నామైవ కేవలమ్ ॥ ౫॥
అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖద్ దుఃఖతరం యతః ।
కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలమ్ ॥ ౬॥
దీయతాం దీయతాం కర్ణో నీయతాం నీయతాం వచః ।
గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలమ్ ॥ ౭॥
తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి ।
చిదానన్దమయం శుద్ధం హరేర్నామైవ కేవలమ్ ॥ ౮॥


Please go through this video in full and derive the full advantages from it.
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.

My Social Links:

Face Book:   / vinnakota.vln  
Face Book page: @vlnvinnakota
   / vvlnarasimham  
#VVL_Narasimham #Kevalashtakam #Kaivalyashtakam

Комментарии

Информация по комментариям в разработке