Rythu Bandhu | What's New Govt Revamps? | How Much Funds Allocated To It ? | Idi Sangathi

Описание к видео Rythu Bandhu | What's New Govt Revamps? | How Much Funds Allocated To It ? | Idi Sangathi

రైతుబంధు.! భారాస ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం అన్నదాతలకు అండగా నిలిచింది. కానీ, ఎలాంటి భూపరిమితులు లేకుండా పథకం అమలుపైనే కొన్ని విమర్శలొచ్చాయి. వాటిని పున:సమీక్షించి..రైతులకు అందించే సాయాన్ని ఎకరాకు 10 వేల రూపాయల నుంచి 15వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తదనుగుణంగానే ప్రత్యేకదృష్టి సారించారు.. సీఎం రేవంత్ రెడ్డి. రైతుబంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం...పథకంలో మార్పులు..అమలు రూపకల్పనలపై కసరత్తులు చేస్తోంది. కౌలు రైతులకూ సాయం అందించాలనుకుంటున్న సర్కారు.. క్వింటాల్ వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ అందించేందుకు సిద్ధమవుతుంది. దీంతో కర్షకుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయి. మరి రైతుభరోసా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.? ప్రధానంగా రైతుబంధు....రైతుభరోసా పథకానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు...వ్యవసాయ నిపుణులు ఏం అంటున్నారు...
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке