Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health

  • SLN Health
  • 2020-11-02
  • 19
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండిHealth Tips In TeluguFat Reduce TipsFat ReduceHow To Reduce FatFat Reduce Health TipsKovvu Ele TaggaliWeight Loss TipsWeight Loss Tips TeluguWeight Loss TeluguBaruvu Taggadam ElaBaruvu TaggaliKovvu TaggaliSLN HealthSLN health TipsKarpuram Tho Kovvu TaggadamKarpuram Health TipsKarpuram Tho Baruvu Taggadam ElaHealth Tips WeightWeight Loss Reduce TipsFat Loss tips
  • ok logo

Скачать శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి || Health Tips In Telugu || SLN Health

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే కర్పూరంతో ఇలా చేయండి. For more health tips , please subscribe to our channel.

అధిక బరువునేది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. ఒకప్పటి కాలంలో శ్రమ ఎక్కువగా ఉండడంతో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. నేటి కాలంలో ఒళ్లు కదలకుండా కూర్చున్న చోట నుండి లేవకుండా పది నుండి పన్నెండు గంటలు మానసికంగా కష్టపడడంతో ఎక్కడలేని అనారోగ్యాలు చుట్టుకుంటున్నాయి. మారుతున్న జీవన శైలికి తగ్గటుగా మనం మారుతుండాలి. అలా అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. వ్యాయామాలను తప్పనిసరిగా చేయాలి. శరీరంలో అధిక కొవ్వు అనేది చాలా ప్రమాదకరం. ఒబెసిటీని మించిన మరో ప్రమాదకరమైన వ్యాధి లేదు. కాబట్టి కాస్త కష్టపడుతూ చెమట చిందుస్తూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. అయితే ఒక్కోసారి పిరుదుల దగ్గర, చేతుల దగ్గర, నడుము దగ్గర ఉండే కొవ్వు అంత తొందరగా తగ్గదు. అందుకు ఈ చిన్న చిట్కాను ఉపయోగించినట్లయితే, కొవ్వు కరిగిపోయి నాజుకుగా ఉండవచ్చు. శరీరంలో కొవ్వు కరగడానికి ఉపయోగపడే పదార్థాలు కొబ్బరినూనె, కర్పూరం, విక్స్ వెపబర్. ఒక చిన్న గిన్నెల్లో రెండూ లేదా మూడు కర్పూరం బిల్లలనూ తీసుకుని పోడి చేసుకుని వేసుకోవాలి. అందులో చిటికెడు మోతాదులో విక్స్ వెపరబ్ ను ఆడ్ చేసుకుని, ఒక చెంచా కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నుంచి పదిహేను నిముషాల పాటు కలుపుకుంటే, అందులోని పదార్థాలన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, శరీరంలో కొవ్వు అధికంగా ఉండే ప్రాంతాల్లో రాసుకోవాలి. దీంతో మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం పై పూతలా ఒక లేయర్ మందంతో రాసుకుంటే సరిపోతుంది. తరువాత ఆ భాగాన్ని ప్లాస్టిక్ కవర్, లేదా కాటన్ గుడ్డతో, చుట్టుకోవాలి. ఎందుకంటే బయట గాలి లోపలికి వెళ్ళకుండా ఉండాలి. అప్పుడే మనం అప్లై చేసిన మిశ్రమం శరీరంలోపలికి వెళుతుంది. అలా దాన్ని గంట నుండి రెండు గంటల పాటు వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో కడకకోవాలి. ఇలా వారంలో రెండూ లేదా మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, శరీరంలో పేరుకుపోయి మనలను ఇబ్బంది పెడుతున్న కొవ్వు తప్పక కరిగిపోతుంది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్ధీ వీడియోల
కొరకు మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని ఆక్టివేట్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్
ద్వారా మాకు తెలియజేయండి.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]