నేను ఏదైనా సాధించగలను అనే వాళ్ళ కోసమే ఈ వీడియో Day 2 మూలాధార మెడిటేషన్ &Affirmations

Описание к видео నేను ఏదైనా సాధించగలను అనే వాళ్ళ కోసమే ఈ వీడియో Day 2 మూలాధార మెడిటేషన్ &Affirmations

https://t.me/AttitudeofGratitude1111/1

నేను ఏదైనా సాధించగలను అనే ధీమా ప్రతి మనిషికి ఎంతగానో అవసరము నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను భూమి తల్లికి కనెక్ట్ అయి ఉన్నాను నేను అద్భుతాన్ని ఇలా మన గురించి మనం చెప్పుకుంటున్న నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవరు ఏమన్నా సరే మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి అప్పుడే మనం ఏది అనుకున్న సాధిస్తాను సో ఈరోజు ఈ వీడియోలో మూలాధార చక్రానికి సంబంధించిన బీజ మంత్రాన్ని అలాగే కొన్ని affirmations ఇచ్చాను ప్రాక్టీస్ చేయండి

Комментарии

Информация по комментариям в разработке