అనారోగ్యాన్ని తరిమి ఉత్సాహవంతులు కండి | Aug 24-26 | Dr. Sarala, Dr.Khadervali

Описание к видео అనారోగ్యాన్ని తరిమి ఉత్సాహవంతులు కండి | Aug 24-26 | Dr. Sarala, Dr.Khadervali

#drkhadervali #millets #helthtips #Dr. Sarala - Dr. Khadervali

రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో

" సిరిధాన్యాలతో జీవన సిరిపై అవగాహన కార్యక్రమం "

ఎవరు : స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు డాక్టర్ సరళ గారి ద్వారా

ఎప్పుడు : 2024 ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ( శని, ఆది, సోమ)

ఎక్కడ : హైదరాబాద్ ముచ్చింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో..

ఎవరికి : ఆరోగ్య ప్రేమికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

రిజిస్ట్రేషన్ లింక్ : 👇🏻👇🏻👇🏻👇🏻

https://payments.cashfree.com/forms/R...

గమనిక : శిక్షణకు హాజరయ్యే ఆరోగ్య ప్రేమికులకి.. 3 రోజులు ముచ్చింతల్ లోనే భోజనం, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుంది.

మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 9705 383 666, 70939 73999

Комментарии

Информация по комментариям в разработке