Aadajanme Shapamani.. Full Video Song - 2 | Bro.J.Yesobu Garu | Christ Church Pulivendula |

Описание к видео Aadajanme Shapamani.. Full Video Song - 2 | Bro.J.Yesobu Garu | Christ Church Pulivendula |

Lyrics :- J.Yesobu Garu
Music :- Prashanth PenumaLyrics :- J.Yesobu Garu
Music :- Prashanth Penumaka Garu
Vocals :- Sireesha Bhagavathula Garu
Contact Details:- 9849608982
9515303200
పల్లవి:-
ఆడజన్మే శాపమని - స్త్రీగా ఏమి చేయలేనని
నిరుత్సాహ ..పడి పోతున్నావా? ll2ll
సృష్టిలో - దేవుని సర్వ సృష్టిలో అద్భుతం నీ జీవితం.
శిశు ప్రసూతి వలన నీకు రక్షణ ఇచ్చిన దేవుడే తోడుగా ఉన్నాడమ్మా...
అరణ్యములో హాగరు మొరను విన్నదేవుడు ll2ll
నీ మొరను వింటాడమ్మా - నీ మొరను వింటాడమ్మా

llఆడజన్మేll

చరణం 1

కన్న ఇంటి వారితోను- కట్టుకున్న భర్తతోను... ద్వేషింపబడిన లేయ బ్రతుకులో .... భర్త ప్రేమ నోచుకోక చెల్లిపోరు తట్టుకోని కుటుంబాన్ని కట్టుకుంటున్న సమయంలో... ద్వేషింపబడిన స్థితిని తండ్రి అయినా దేవుడే చూచి
తన కన్నీటిని తుడిచి సంతోషాన్ని ఇచ్చి
గర్భఫలాలే బహుమానాలుగా ఇచ్చినాడమ్మా
నిన్ను పుట్టించినవాడు నీ దేవుడమ్మ ll2ll
నమ్మదగిన తండ్రి నీకు బ్రతుకును ఇచ్చిన ఈ తండ్రి... ll2ll

llఆడజన్మేll

చరణం 2:

కడుపున పుట్టిన వారు అందరూ - ఒంటరిని చేసి గెంటి వేయగా - ఆ ఒంటరి కన్నీటి బ్రతుకులో....
నింధలే బంధువులుగా- అవమానాలే ఆత్మీయులగా -సహీయించిన ఆ సమయములో....
కన్న కొడుకు మరణాన్ని- కళ్ళారా చూచి తల్లడిలిన - తల్లి మరియా..
శ్రమలు అనుభవించి - విశ్రాంతిలో చేరినా
ధన్యురాలు మరియ - నీకు మాదిరమ్మా
నువ్వు నమ్మితే యేసుని -పొందుతావు విశ్రాంతి
నువ్వు నమ్మితే చాలు యేసుని -పొందుతావు విశ్రాంతి
నమ్మదగిన యేసు నీ ఆత్మకు రక్షణ ఈ క్రీస్తు... ll2ll

llఆడజన్మేll

చరణం:-3
ఎవరులేని దాననంటు - ఏ దిక్కులేని దాననంటు
ఈ ఒంటరి కన్నీటి బ్రతుకులో
నేనున్నాను నీకు అంటు - వాగ్దానం చేసిన వారే
కష్ట నష్టల్లో వదిలి వెళ్లిపోయారా!
కన్నీటిలోయలలో - కడ చేరే దారి కానరాని సమయంలో
నీ శ్రమలను సంతోషంగా - మార్చగలడు పరమ తండ్రి
నువ్వు నమ్మితే చాలు యేసుని - వస్తాడు నీకోసం వస్తాడు నీకోసం
ఇస్తాడు పరలోకం ఇస్తాడు పరలోకం
పొందుతావు నిత్యజీవం
నమ్మదగిన వాక్యం
నీ ఆత్మకు రక్షణ ఈ వాక్యం ll2ll

ఈ సువార్త కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులు కావాలంటే ఈ channel ను subscribe చేసి ఈ పాటను అందరికీ share చేసి ఈ సువార్త పనిలో మీరును పాలిభగాస్తులు కాగలరు....

అందరికీ ప్రభువు నామములో వందనాలు
🙏🙏🙏🙏ka Garu

🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке