Hezbollah Attacks On Israel Military Bases | ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా దాడులు

Описание к видео Hezbollah Attacks On Israel Military Bases | ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా దాడులు

ఇజ్రాయెల్ లోని సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ గ్రూపు.. హెజ్ బొల్లా దాడులు నిర్వహించింది. లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దులోని గలిలీ, జిబ్ డైన్ , షెబా ఫార్మ్స్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా 8 దాడులు చేసినట్లు పేర్కొంది. లెబనాన్ దక్షిణ ప్రాంత గ్రామాలు, పట్టణాలపై నెతన్యహు సేనలు జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు హెజ్ బొల్లా ప్రకటించింది. ఈ సందర్భంగా కట్ యుషా, అల్ ఫలాఖ్ రాకెట్లతో విరుచుకుపడుతున్న వీడియోలను హెజ్ బొల్లా విడుదల చేసింది. అటు.. ఇజ్రాయెల్ కు హెజ్ బొల్లా గట్టి హెచ్చరికలు కూడా చేసింది. ఇజ్రాయెల్ కు త్వరలో తాము సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని పేర్కొంది. ఆ సంస్థ గనక ఇజ్రాయెల్ పై మెరుపుదాడులకు దిగితే
మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయాలు రేకెత్తుతున్నాయి.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке