Unknown Facts about Saptamatrika, Astha Matrika, Nava Matrikas

Описание к видео Unknown Facts about Saptamatrika, Astha Matrika, Nava Matrikas

The Seven Mothers or Sapta Matrukalu or Sapta Matrikas, Astha Matrika or Ashta Matrukalu, Nava Matrikas or Nava Matrukalu, pratyangira gayatri mantra, varahi gayatri mantra

#Saptamatrika #AsthaMatrika #NavaMatrika #SaptaMatrukalu #varahi #brahmi #chamunda #pratyangira #vinayaki #Indrani #Kaumari #Maheshwari

Watch Next:
Varahi Devi Pooja Vidhanam -    • Varahi Devi Pooja Vidhanam | Varahi P...  
Pratyangira Devi Pooja Vidhanam -    • Видео  

మాతృక అంటే అర్థం "తల్లి" లేదా "అమ్మవారు". రాక్షసుల వినాశము కొరకు, దేవతల అభివృద్ధి కొరకును, ఆది పరాశక్తి " సప్తమాతృకలు/అష్ట మాతృకలు" గా అవతరించింది. ముందుగా మనం సప్త మాతృకలు ఎవరు? వారి ఆవిర్భావం ఎలా? చివరగా అష్టమాతృకలు మరియు నవమాతృకలు ఎవరో తెలుసుకుందాం.

1. బ్రాహ్మి (బ్రహ్మ చేత పంపబడిన 'హంసవాహిని)
2. వైష్ణవి (విష్ణువు చేత పంపబడిన 'గరుడవాహిని)
3. మాహేశ్వరి (శివుని చేత పంపబడిన 'వృషభవాహిని)
4. కౌమారి (కుమారస్వామి చేత పంపబడిన 'మయూరవాహిని)
5. వారాహి (వరాహస్వామి చేత పంపబడిన 'మహిషవాహిని)
6. ఇంద్రాణి (దేవేంద్రుడు చేత పంపబడిన 'గజవాహిని)
7. చాముండి (యముడు చేత పంపబడిన శవవాహిని)

సప్తమాతృకల ఆవిర్భావం:
సప్తమాతృకలు' అనగా ఏడుగురు తల్లులు. అమ్మ జగజ్జనని ఆరాధనలో వీరి ఆరాధన కూడా ఒక భాగమై నిలుస్తుంది. శ్రీవరాహపురాణం శ్రీమత్స్య పురాణం, ఋగ్వేదం, బృహత్ సంహితలలో కూడా సప్తమాతృకలు పేర్కొనబడినారు. 'కృత్యరత్నాకరం'లో వీరి రూపాలు వర్ణించబడినాయి. 'శ్రీదేవీ పురాణం' వీరి ఆరాధనకు అవసరమయ్యే పుష్పాలను తెల్పుతుంది.

ఇప్పుడు మనం వివిద పురాణాలలో గల సప్తమాతృకల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.

దేవి భాగవతం, దుర్గాసప్తశతి ప్రకారం

ఆ జగజ్జనని రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు, రాక్షస సైనికులందరూ వివిధ ఉపాయములతో తప్పించుకోవడం చూసి, బ్రహ్మశక్తియగు బ్రాహ్మీ తన కమండలంలోని జలముతో, శివశక్తియగు 'మహేశ్వరి' తన త్రిశూలము చేతను, విష్ణుశక్తియగు వైష్ణవి తన చక్రాయుధం చేతను, షన్ముఖశక్తి యగు కౌమారి తన శక్త్యాయుధం చేతను రాక్షసులను సంహరించుచుండెను. ఇంద్రశక్తి 'ఐంద్రి' ప్రయోగించిన వజ్రాయుధ పాతమువలన రాక్షసులు వందల కొలదిగా మరణిoచారు. వారాహీమాత తన ముట్టెతో కొందరిని, కోరలతో చీల్చుటచేత మరికొందరిని, చక్రాయుదము చేత ఇంకొందరిని చంపి నేలపై పడవేసెను. చివరకు రక్తబీజుడు మరణించిన తరువాత మాతృకలందరిలోనూ ఆవేశం చల్లారి ఆదిపరాశక్తి శరీరంలో ఏకమయ్యారు.

శివపురాణం ప్రకారం
శివపార్వతులిరువురూ మందగిరి మిద విహరిస్తున్న సమయంలో పార్వతీదేవి చిలిపితనంగా ఆతని త్రినేత్రాలను మూసింది. లోకాలకు చీకటి క్రమ్మిన ఆ సమయంలో 'అంధకుడు' అనే గ్రుడ్డిబాలుడు జన్మించాడు. హిరణాక్షుని తపస్సుకు సంతసించిన శివుడు సంతతిలేని ఆతని కోరిక మేరకు ఈ బాలుడుని ఇచ్చేశాడు. ఆ బాలుడు ఆనాటినుండి అంధకాసురునిగా పిలువబడి, తండ్రి మరణానంతరం (వరాహావతారం సమయంలో) రాజు అయ్యాడు. బ్రహ్మ వరగర్వంతో క్రూరుడుగా మారాడు.

ఒకనాడు పార్వతిని వాంఛించి, శివుడు ఎంత చెప్పినా వినకుండా ఆమెను చెరబట్టాలని చూచి, శివునితో యుద్ధం పెట్టుకున్నాడు. శివుడు అంధకాసురుని సంహరించడానికి వారిరువురి మధ్య జరుగుచున్న యుద్ధంలో ప్రధాన దేవతలు ఏడుగురు వారి అంశలుగా ఏడుగురు స్త్రీమూర్తులను పంపినట్లు, వారే సప్తమాతృకలు అని ...పురాణం తెల్పుతుంది.

శ్రీబ్రహ్మాండపురాణం ప్రకారం

శ్రీ లలితాదేవి తన అవతార పరమార్గం, భండాసురుడిని సంహరించడమే తన కర్తవ్యంగా భావించి యుద్ధానికి బయలుదేరినపుడు వారాహీమాత సర్వ సైన్యాదక్షురాలి గా, సప్త మాతృకలు లలితా దేవిని అనుసరించి భండాసురుడిని సంహరించడంలో సహాయం చేశారు.


Nava Matrikas:

1. బ్రాహ్మి
2. వైష్ణవి
3. మాహేశ్వరి
4. కౌమారి
5. వారాహి
6. ఇంద్రాణి
7. చాముండి
8. నారసింహిని(ప్రత్యంగిరా దేవీ)
9. వినాయకి


1. Gayatri mantra for Goddess Brahmi :

Aum tharksh yatwajaya vidmahe
chakra hasthaya dhimahe
tanno vaishnavi prachodayat

బ్రాహ్మి గాయత్రీ మంత్రం:

ఓం దేవీ బ్రాహ్మణి విద్మహే
మహా శక్తియై చ ధీమహే
తన్నో దేవి ప్రచోదయాత్

2. Gayatri mantra for Goddess Maheshwari : వైష్ణవి గాయత్రీ మంత్రం:

ఓం తర్క్ష యత్వజయ విద్మహే
చక్ర హస్తాయ ధీమహే
తన్నో వైష్ణవి ప్రచోదయాత్

Aum tharksh yatwajaya vidmahe
chakra hasthaya dhimahe
tanno vaishnavi prachodayat

3. Gayatri mantra for Goddess Maheshwari :

Aum vrushath vajaaya vidmahe
miruya hasthaya dhimahe
tanno rowthree prachodayat

మహేశ్వరి గాయత్రీ మంత్రం:

ఓం వృషత్ వజాయ విద్మహే
మిరుయ హస్థాయ ధీమహే
తన్నో రౌత్రీ ప్రచోదయాత్


4. Gayatri Mantra for Goddess Kaumari :

Aum sikid vajaaya vidmahe
vajra hasthaya dhimahe
tanno kaumari prachodayat

కౌమారి గాయత్రీ మంత్రం:

ఓం సికిద్ వజాయ విద్మహే
వజ్ర హస్థాయ ధీమహే
తన్నో కౌమారీ ప్రచోదయాత్

5. Gayatri Mantra for Goddess Varahi

Aum varaaha muhi vidmahe
aantra shani dhimahe
tanno yamuna prachodayat

వారాహి గాయత్రీ మంత్రం

ఓం వరాహ ముహి విద్మహే
ఆంత్ర శని ధీమహే
తన్నో యమున ప్రచోదయాత్

6. Gayatri mantra for Goddess Indrani :

Aum gajath vajaayai vidmahe
vajra hasthaya dhimahi
tanno indrani prachodayat

ఇంద్రాణి దేవికి గాయత్రీ మంత్రం:

ఓం గజత్ వజాయై విద్మహే
వజ్ర హస్థాయ ధీమహి
తన్నో ఇంద్రాణి ప్రచోదయాత్

7. Gayatri Mantra for Goddess Chamunda:

Aum pisasath vajaaya vidmahe
soola hastaya dhimahe
tanno kali prachodayat

చాముండి గాయత్రీ మంత్రం:

ఓం పిశాసత్ వజాయ విద్మహే
సూల హస్తాయ ధీమహే
తన్నో కలి ప్రచోదయాత్

8. Gayatri Mantra for Goddess Pratyangira:

Om Aparaajithaayai Vidhmahe
Chatru Nishoodhinyai Dhimahi
Thanno Pratyangiraa Prachodayaath

ప్రత్యంగిరా గాయత్రీ మంత్రం:

ఓం అపరాజితాయై విద్మహే
చత్రు నిషూదిన్యై ధీమహి
తన్నో ప్రత్యంగిరా ప్రచోదయాత్

Комментарии

Информация по комментариям в разработке