Ninnu Choodani Song || Anaganaga O dheerudu Movie || Siddharth, Shruthi Hasan ||Manchu Lakshmi ||

Описание к видео Ninnu Choodani Song || Anaganaga O dheerudu Movie || Siddharth, Shruthi Hasan ||Manchu Lakshmi ||

Ninnu Choodani Song || Anaganaga O dheerudu Movie || Siddharth, Shruthi Hasan ||Manchu Lakshmi || M.M.Keeravani || Lyrics

Song:- Ninnu Choodani
Lyrics:- Chandrabose
Singers:-Anuj Gurwara, Chaitra
Music:- M.M.keeravani

Lyrics:-

నిన్ను చూడని నిన్ను చూడని కన్నులేందుకు అని అని
నిన్ను తాకని నిన్ను తాకని చేతులెందుకు అని అని

మనస్సు చెప్పుతుంది మంచి మాటని
వయస్సు వోప్పుకుంది ఆ మాట చాలని
సుదూర తీరమేదో ఏరి కోరి మీరి చేరగా చెంతగా
మారగా జంటగా సూటిగా నాటుగా
రెప్ప వేయకుండ మూయకుండ
!!నిన్ను చూడని!!

కోన ధాటి వచ్చా కొండ ధాటి వచ్చా
నింగి లాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా
కోట ధాటి వచ్చా తోట ధాటి వచ్చా
కొమ్మ లాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా
మేగామల్లె వచ్చా మెరుపులిచ్చ
కౌగిలల్లె వచ్చా కానుకిచ్చ
చేరగా చెంతాగా మారగా జంటగా
వేడిగా వాడిగా చుట్టుపక్కలేమి చూడకుండా

!!నిన్ను చూడని!!
గీత మారుతున్న రాత మారుతున్న
వూపిరాగుతున్న ఉండలేక వచ్చా
హాని జరుగుతున్న అలుపు పెరుగుతున్న
ప్రణమాగుతున్న పరుగులెత్తి వచ్చా
అమ్రుత్తాన్ని తెచ్చా ఆయువిచ్చ
అధ్బుతాన్ని తెచ్చా హాయినిచ్చ
చేరగా చెంతాగా మారగా జంటగా
నీడగా తోడుగా ఒక్క నీటి బొట్టు జారకుండా

!!నిన్ను చూడని!!
#siddarth
#sruthihasan
#anaganagaodeerudu
#m.m.keeravani

Комментарии

Информация по комментариям в разработке