Cheekati Tholaginchi | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

Описание к видео Cheekati Tholaginchi | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

Cheekati Tholaginchi | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur


చీకటి తొలగించి వెలుగుతో నను నింపి
ప్రకాశింపజేశావు నీతి సూర్యుడా "2"
లెమ్ము తేజరిల్లుమని నీతోడై ఉంటానని
ఉత్తేజపరచిన ఆత్మనాథుడా "2"

"చీకటి "

రక్షణయే నా ప్రాకారముగా చేసితివి
ప్రఖ్యాతియే నా గుమ్మములో నిలిపితివి "2"
నిత్యమైన వెలుగువు నీవయ్యా
భూషణ కిరీటము నీవే యేసయ్యా "2"

"చీకటి "
నీ కను దృష్టిని ఆలంబనగా నిలిపితివి
అలసిన నా హృదిలో ఆశీనుడవు అయ్యావు "2"
అమృతమూర్తివి నీవే యేసయ్యా
అనురాగ వర్షము కురిపించితివి "2"

"చీకటి

బహుతరములకు సంతోష కారణము చేసితివి
శాశ్వతమైన శోభాతిశయముగా మార్చితివి "2"
నా రాజ మార్గము నీవే యేసయ్యా
శోభిత వస్త్రం నీవేనయ్యా "2"

"చీకటి "

Комментарии

Информация по комментариям в разработке