Unclaimed Deposits | Can RBI's New Web Portal Help in Solving Survivals' Troubles || Idi Sangathi

Описание к видео Unclaimed Deposits | Can RBI's New Web Portal Help in Solving Survivals' Troubles || Idi Sangathi

నాన్న అకస్మాత్తుగా మరణించడం మా కుటుంబాన్ని ఎంతో కలచి వేసింది బావ.. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి.. రూపాయి రూపాయి పోగు చేసేవాడు నాన్న.. వాటిని బ్యాంకుల్లో కూడా జమచేసేవాడు. కానీ, ఆ వివరాలేవి మా దగ్గర లేవు. కనీసం ఆ డబ్బున్నా ఆర్థికంగా బాగుడేంది. అవును. గత నెలలో గుండెపోటుతో మృతి చెందిన మా మామ వాళ్లది కూడా ఇదే పరిస్థితి. ఈ కథ ఒక్కరిది కాదు. అనేక కుటుంబాలది. అనేక కారణాలతో వేల కోట్ల రూపాయల డబ్బు బ్యాంకుల్లో మూలిగిపోతోంది. బ్యాంకు ఖాతా ఉన్న వారు హఠాత్తుగా మరణించడం ఆ వివరాలు కుటుంబసభ్యులకు తెలియకపోవడం తెలియకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఆ డబ్బు కుటుంబసభ్యులకు అందక.. బ్యాంకుల్లోనే ఉండిపోతుంది. అలాంటి సొమ్ము ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి 35వేల కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయింది. అన్‌క్లెయిమ్డ్‌ నగదుగా పరిగణించబడే ఈ డిపాజిట్ల పరిష్కారం కోసం కేంద్రీకృత వెబ్‌పోర్టల్‌ అభివృద్ధికి RBI ఇటీవల నిశ్చయించింది. మరి దీని వల్ల ఏం ప్రయోజనం కల్గబోతోంది, నిజంగా ఖాతాదారుల కుటుంబ సభ్యులకు దీని వల్ల నిజంగా డబ్బు అందుతుందా.అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్న సొమ్ము అందించడానికి బ్యాంకులు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నాయి? దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది.?

#idisangathi

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке