Profitable farming by multiple inter crops|94401 22339 వంద ఎకరాల్లో లాభసాటి సేద్యం

Описание к видео Profitable farming by multiple inter crops|94401 22339 వంద ఎకరాల్లో లాభసాటి సేద్యం

సేద్యమంటే ఇది
లాభాల నేర్పు తెలిసిన రైతు

వంద ఎకరాల్లో అవలీల సేద్యం
25 ఎకరాల వక్కలో ఎన్నెన్నో అంతర పంటలు
రైతులపై చిన్నచూపు, ఉపాధిహామీపై నిలదీత

వందకిపైగా ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న చలసాని లీలా ప్రసాద్
మన్యం పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం గోగాడవలసలో పొలం
70 ఎకరాల్లో పామాయిల్, 25 ఎకరాల్లో వక్క, 20 ఎకరాల్లో కొబ్బరి
గత 30 ఏళ్లుగా 100కి పైగా పంటలు సాగు చేసిన లీలా ప్రసాద్‌
లాభసాటి వ్యవసాయానికి చిరునామాగా నిలిచిన లీలా ప్రసాద్‌
25 ఎకరాల వక్క తోటలో అంతర పంటలుగా 10కిపైగా కూరగాయలు
శ్రమ, ప్రయోగాలు, నిల్వ ఉండే పంటలతో విజయం సాధించిన ప్రసాద్‌
పామాయిల్‌ ధర, సాగుపై ప్రభుత్వాల వైఖరిని నిలదీసిన లీలా ప్రసాద్‌
ఉపాధి హామీ పథకంతో ఉపయోగంలేకపోగా రైతులకి కూలీల కొరత

#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Комментарии

Информация по комментариям в разработке