నువ్వంటే Just Crush అర్జున్ Love కాదు అన్నది, నాకేం అర్థంకాలేదు. | Arjun Kalyan | Josh Talks Telugu

Описание к видео నువ్వంటే Just Crush అర్జున్ Love కాదు అన్నది, నాకేం అర్థంకాలేదు. | Arjun Kalyan | Josh Talks Telugu

Rise through words, soar through aspirations – Transform with the Josh Talks Telugu to English app. https://bit.ly/JoshTalksTeluguToEnglish

Arjun Kalyan is an actor from the Telugu film industry, having worked in various movies such as "Premam," "Pelli Kuturu Party," "Varudu Kavalenu," and featured in a range of web series and short films. He gained popularity through his participation in Telugu Bigg Boss and BB Jodi.

Arjun pursued engineering at Gitam College, Vizag. During his college years, he experienced a heartbreak after a failed relationship. Subsequently, he went abroad for his master's degree, where he fell in love again, only to face another heartbreak, leading him into a battle with depression.

Upon returning to India, he pursued his passion and eventually secured opportunities in the film industry. In a detailed video, he shares his journey, marked by struggles and challenges. Don't miss it.

అర్జున్ కళ్యాణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, ప్రేమమ్, పెళ్లి కూతురు పార్టీ, వరుడు కావలెను మొదలైన వివిధ వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లలో పనిచేశాడు, అతను తెలుగు బిగ్‌బాస్ మరియు బిబి జోడిలో పాల్గొనడం వల్ల కూడా బాగా పాపులర్ అయ్యాడు. . అతను వైజాగ్ గీతం కాలేజీ నుండి ఇంజనీరింగ్ చదివాడు, ఆ సమయంలో అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది వర్కవుట్ కాలేదు మరియు అతను తన మాస్టర్స్‌ను అభ్యసించడానికి రాష్ట్రాలకు వెళ్ళాడు, అక్కడ అతను మరొక అమ్మాయిని కలుసుకున్నాడు మరియు ప్రేమలో పడ్డాడు. మళ్ళీ, దురదృష్టవశాత్తు అది మరో హార్ట్ బ్రేక్ తో ముగిసింది మరియు అతను మళ్లీ నిరాశతో పోరాడవలసి వచ్చింది, తరువాత అతను తన అభిరుచిని కొనసాగించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు మరియు చివరికి కొన్ని అవకాశాలను పొందగలిగాడు, ఈ వీడియోలో అతను అనేక పోరాటాలు మరియు సవాళ్లుతో కూడిన తన ప్రయాణం గురించి వివరంగా వివరించాడు , మిస్ చేయవద్దు.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


----*DISCLAIMER*----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Комментарии

Информация по комментариям в разработке