Prem Rakshith Master And RC 15 : RC 15 కి చేస్తున్న.. చరణ్ బర్త్ డేకిమేము ఇచ్చే సర్ప్రైజ్ ఇదే.! |RTV

Описание к видео Prem Rakshith Master And RC 15 : RC 15 కి చేస్తున్న.. చరణ్ బర్త్ డేకిమేము ఇచ్చే సర్ప్రైజ్ ఇదే.! |RTV

Academy Awards belonged to Everything Everywhere All at Once, which scored multiple awards including Best Picture, Best Director, Best Actress, Best Actor in a Supporting Role and Best Actress in a Supporting Role, among other categoriesndia also held its own at the 95th Academy Awards as RRR’s chartbuster Naatu Naatu won the Best Original Song and The Elephant Whisperer emerged as the winner in the Best Documentary Shorts category. The third nominee from India, Shaunak Sen’s All That Breathes, lost to Navalny in the Best Documentary Feature Film segment.
ఇప్పుడు అంత‌ర్జాతీయ వేదిక‌పై త‌ల ఎత్తుకుంది. రిహానా లాంటి హాలీవుడ్ సింగ‌ర్స్ పాడిన పాట‌లు బ‌రిలో ఉన్నా వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్ని రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట సినీ అవార్డుల్లో అత్యున్న‌త ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ గెలుచుకుంది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు.

Prem Rakshith Master And RC 15 : RC 15 కి చేస్తున్న.. చరణ్ బర్త్ డేకిమేము ఇచ్చే సర్ప్రైజ్ ఇదే.! |RTV


Like Us On Facebook :   / rtvtelugunews  
Follow Us On Instagram :   / rtvnewsnetwork  

Комментарии

Информация по комментариям в разработке