Vengamamba Temple | Narrawada | Nellore District | AP

Описание к видео Vengamamba Temple | Narrawada | Nellore District | AP

#VamsiBudjetTraveller # VengamambaTemple #Narrawada #NelloreDistrict

Address:
Vengamamba Temple, Narrawada
Nellore District, AP.

Nellore :- 120 kms
Ongole :- 130 kms
Kadapa :- 110 kms

ఈ వెంగమాంబ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని పేరంటాలు అమ్మవారు గా కొలుస్తారు. ఇక్కడ వెంగమాంబ తల్లి పుణ్యస్త్రీ గా అగ్నిప్రవేశం చేసి పేరంటాలు అమ్మవారిగా వెలిశారు. నర్రవాడ లో వెంగమాంబ తల్లి కి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తరువాత ఆదివారం నుండి గురువారం వరకు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉండటానికి దాదాపు గా అన్ని రకాల సదుపాయాలు దేవస్థానం వారు కల్పించారు. వ్యాపారాభివృద్ధికి చాలా మంది ఇక్కడ కి వచ్చి అమ్మవారికి మొక్కులు
తీర్చుకుంటూ వుంటారు అలాగే ఈ ప్రాంతంలోని వారు వెంగమాంబ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

అన్నదాత సుఖీభవ :- జై జవాన్ ౼ జై కిసాన్

Комментарии

Информация по комментариям в разработке