Again Heavy Water Floating In Godavari | Bhadrachalam | భద్రాచలం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Описание к видео Again Heavy Water Floating In Godavari | Bhadrachalam | భద్రాచలం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి.... భారీగా వరద రావడంతో 53.2కు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో..పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కరకట్ట పక్కనే ఉండే స్థానిక కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి నీరు చేరడంతో..200 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ నెల 23న మొదటిసారి నది నీటి మట్టం అత్యధికంగా 50.90 అడుగులకు.... చేరుకుంది. 24 నుంచి క్రమంగా తగ్గింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.... మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో.... రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ-జగ్దలుర్ జాతీయ రహదారిలో..... స్థానిక శిశుమందిర్ వద్ద రోడ్డుపై అడ్డుగా కట్టను నిర్మించడంతో భద్రాచలం నుంచి......... ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశాలకు వెళ్లే దారి మూతపడింది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке