కృష్ణాశ్రయస్తోత్రం--అన్ని కోరికలు తీర్చి వజ్రకవచమై రక్షించే వల్లభాచార్య కృత కృష్ణాశ్రయస్తోత్రం

Описание к видео కృష్ణాశ్రయస్తోత్రం--అన్ని కోరికలు తీర్చి వజ్రకవచమై రక్షించే వల్లభాచార్య కృత కృష్ణాశ్రయస్తోత్రం

#krishna
#vallabhaacharya
#vishnu
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
OM
సర్వమార్గేషు నష్టేషు-- కాలే చ కలిధర్మిణి |
పాషండ ప్రచురే లోకే --కృష్ణ ఏవ గతిర్మమ || ౧ ||
మ్లేచ్ఛా క్రాన్తేషు దేశేషు-- పాపైక నిలయేషు చ |
సత్పీడా వ్యగ్ర లోకేషు --కృష్ణ ఏవ గతిర్మమ || ౨ ||
గంగాది తీర్థవర్యేషు --దుష్టైరేవా వృతేష్విహ |
తిరోహితాధి దైవేషు --కృష్ణ ఏవ గతిర్మమ || ౩ ||
అహంకార విమూఢేషు --సత్సు పాపాను వర్తిషు |
లాభ పూజార్థ యత్నేషు-- కృష్ణ ఏవ గతిర్మమ || ౪ ||
అపరిజ్ఞాన నష్టేషు-- మంత్రేషు వ్రతయోగిషు |
తిరోహితార్థ దైవేషు --కృష్ణ ఏవ గతిర్మమ || ౫ ||
నానావాద వినష్టేషు --సర్వకర్మ వ్రతాదిషు |
పాషండైక ప్రయత్నేషు --కృష్ణ ఏవ గతిర్మమ || ౬ ||
అజామిలాది దోషాణాం-- నాశకోనుభవే స్థితః |
జ్ఞాపితాఖిల మాహాత్మ్యః --కృష్ణ ఏవ గతిర్మమ || ౭ ||
ప్రాకృతాస్సకలా దేవా --గణితానందకం బృహత్ |
*పూర్ణానందో హరిస్తస్మా త్--కృష్ణ ఏవ గతిర్మమ || ౮ ||
వివేక ధైర్యభక్త్యాది రహితస్య విశేషతః |
పాపాసక్తస్య దీనస్య --కృష్ణ ఏవ గతిర్మమ || ౯ ||
సర్వసామర్థ్యసహితః-- సర్వత్రైవాఖి లార్థకృత్ |
శరణస్థ సముద్ధారం --కృష్ణం విజ్ఞాప యామ్యహమ్ || ౧౦ ||
కృష్ణాశ్రయమిదం స్తోత్రం-- యః పఠేత్కృష్ణసన్నిధౌ |
తస్యాశ్రయో భవేత్కృష్ణ --ఇతి శ్రీవల్లభోబ్రవీత్ || ౧౧ ||
ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం - సంపూర్ణం |

మీరుకూడా ఈ కృష్ణాశ్రయ స్తోత్రాన్ని ప్రతిరోజూ వినండి. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి.

Комментарии

Информация по комментариям в разработке