Puvvulanadugu, Pathiye pratyeksha Daivame-Old Telugu Songs from movie Aame Katha - 1976

Описание к видео Puvvulanadugu, Pathiye pratyeksha Daivame-Old Telugu Songs from movie Aame Katha - 1976

ఆమె కథ, చక్రవర్తిగారి సంగీతంలో వేటూరి సుందర రామూర్తి రచించిన నాలుగు పాటలు చాలా సార్లు విన్నవి మరియు బాగా పాపులర్ అయ్యాయి. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం. ఈ మూవీలో రజనీకాంత్ అతిధి పాత్ర లో నటించారు. అన్ని పాటల లింక్ కూడా పెట్టాను separate గ కావాలనుకునేవారు download చేసుకోండి నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
చిత్రం : ఆమెకధ (May 6,1976)
నటీ నటులు: మురళీ మోహన్,జయసుధ, ప్రభ, శ్రీప్రియ, రజనీకాంత్, జయమాలిని అల్లు రామలింగయ్య,రమాప్రభ
సంగీతం : చక్రవర్తి
గీత రచయిత : వేటూరి సుందర రామూర్తి
1. పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరె గువ్వల - పి. సుశీల, జి. ఆనంద్
2. పతియే ప్రత్యక్ష దైవమే భక్తయుక్తులతో భర్తసేవలకు - ఎస్.పి. బాలు, B.వసంత, కౌసల్య, L.R.అంజలి
3. తహ తహమని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ - ఎస్.పి. బాలు, పి. సుశీల
4. నాకేటైపోతున్నాదిరో ఎంకయ్య మామా ఈ ఆటుపోటు ఆపలేను చందమామ - ఎస్. జానకి

https://drive.google.com/drive/folder...

Комментарии

Информация по комментариям в разработке