AP సరిహద్దులో బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా

Описание к видео AP సరిహద్దులో బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా

ఏ వాహనంలోనైనా డ్రైవరు ఉండి దాన్ని నడిపిస్తారు. కానీ, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి రాకపోకలు సాగించే ఒక ప్రత్యేకమైన వాహనం డ్రైవర్ మాత్రం ఆ వాహనంలో లేకుండా దూరంగా ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో ఉంటారు.దాని స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆ వాహనం దిశ, వేగం, రాకపోకలన్నింటినీ అక్కడ నుంచే నియంత్రిస్తారు. ఈ వాహనం కొండపై నుంచి వాలుగా 2 వేల అడుగులు కిందకు వెళ్లి, మళ్లీ తిరిగి పైకి వస్తుంటుంది.
#Machhakund #WINCHTransport #AndhraPradesh

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке