వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం, Day 1 పరిచయం

Описание к видео వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం, Day 1 పరిచయం

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🥁కూర్మగ్రామము తరుపున మీకు ఆహ్వానం🥁

🙏🙏హరే కృష్ణ🙏🙏

వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం

స్వచ్చమైన గాలితో, స్వచ్చమైన నీరుతో, స్వచ్చమైన ఆహారంతో, స్వచ్చమైన వ్యక్తులతో నివసించడం.

ఈ శిబిరం 05-05-2024 తేదిన ఉ. 10 గం. నుండి 12-05-2024 మ. 2 గం. వరకు ఉంటుంది.

వయస్సు: 15 నుండి 30
కేవలం పురుషులకు మాత్రమే
(only for boys & men of age group: 15 - 30 years)

శిబిరం యొక్క శుల్కము:
⚜️ ₹300/

శిబిరంలోని కార్యక్రమాలు:

🔅మంత్ర ధ్యానం
🔅శ్రవణం
🔅కీర్తనం
🔅వైదిక జీవన ప్రాముఖ్యత
🔅రసాయనాలు లేని ఆహారం
🔅వైదిక గృహ నిర్మాణాలు
🔅ప్రకృతి వ్యవసాయం
🔅మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం
🔅గృహస్థ జీవన శిక్షణ
🔅బ్రహ్మచారి శిక్షణ
🔅 సంస్కృత సంభాషణం అభ్యాసం
🔅శాస్త్ర అధ్యయనం
🔅ఆధ్యాత్మిక సాధన అభ్యాసం
🔅స్మార్ట్ ఫోన్స్, విద్యుత్తు, అధునాతన పరికరాలు లేకుండా జీవన అభ్యాసం
🔅మృదంగం, కరతాళ వాదనం శిక్షణ
🔅చేనేత మగ్గం శిక్షణ
🔅సున్నం గానుగతో సున్నం నిర్మాణం శిక్షణ
🔅గో సంరక్షణ

🏡 స్థానము: కూర్మగ్రామము
సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మిక జీవనం
అంతకాపల్లి గ్రామం దగ్గర, కిట్టాలపాడు పోస్ట్, శ్రీముఖలింగం దగ్గర, శ్రీకాకుళం జిల్లా, ఆంద్ర ప్రదేశ్ - 532428.

దయచేసి ఈ లింక్ నొక్కి మీ పేరు నమోదు చేసుకోండి
https://forms.gle/uS2wLAypwADpMT686

ఒక వేల పైన లింక్ నొక్కి నమోదు చేయలేని వాళ్ళు ఈ క్రింది నమ్బెర్లకు సంప్రదించండి:
7732075607 / 8712011776

   • వైదిక జీవన విధానం శిక్షణ శిబిరం / Ved...  

Комментарии

Информация по комментариям в разработке