Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

Описание к видео Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

#Nenunna_Sthithilone #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky




Lyrics:

నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు - 2

అ.ప.:
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు - 2

1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు - 2
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు - 2 | అ.ప. |

2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు - 2
నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు - 2 | అ.ప. |

3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు - 2
సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు - 2 | అ.ప. |

Комментарии

Информация по комментариям в разработке