గురుత్వ విశిష్టతను ఆవిష్కరించే దివ్యసంస్కార గీతం|| APARAKRISTHU || అపరక్రీస్తు...గురువు ||

Описание к видео గురుత్వ విశిష్టతను ఆవిష్కరించే దివ్యసంస్కార గీతం|| APARAKRISTHU || అపరక్రీస్తు...గురువు ||

Priesthood is a gift of the God for a chosen person. He acts as Altur Christus which means another Christ who travels with the faithful from womb to tomb in his spiritual journey.

గురుత్వము ఇది దేవుని యాజకత్వము
గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము --2
భవ బంధాలను తెంచుకొని
యేసు క్రీస్తును ఎన్నుకొని ----2
సేవక రూపమే... గురుత్వము

ఇది యేసుని అనుసరణ
ఇది క్రీస్తుని అనుచరణ---2

అపోస్తుల వారసత్వము
హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా
దివ్య సంస్కార వాహినిగ- దివ్య మందస వారధిగ
సకల జనుల సంధాత గురువు

ఇది యేసుని అనుసరణ
ఇది క్రీస్తుని అనుచరణ

మెల్కి సదేకుని యాజకత్వము
అహరోను మోషేల నాయకత్వము---2
పరులకు చూపే ప్రేమతత్వము ప్రభు యేసుని దివ్య దర్శనము
సకల జనుల క్షేమము గురువు -

ఇది యేసుని అనుసరణ
ఇది క్రీస్తుని అనుచరణ

వాక్యముతో ప్రార్థనతో
దైవరాజ్య స్థాపన లక్ష్యముతో
విధేయత సాధనలో --
పవిత్రత పేదరికం
ప్రమాణాలతో త్యాగశీలి గురువు---2.

ఇది యేసుని అనుసరణ
ఇది క్రీస్తుని అనుచరణ

గురుత్వము.....
ఇది దేవుని యాజకత్వము
గురుత్వము.....
ఇది క్రీస్తుని మనస్తత్వము
భవ బంధాలను తెంచుకొని
యేసు క్రీస్తును ఎన్నుకొని ----2
అపర క్రీస్తు ప్రియమైన గురువు

ఇది యేసుని అనుసరణ
ఇది క్రీస్తుని అనుచరణ



#vocations #priesthood #HolyOrders #catholicpriest #calledtoserve #priestlyvocation #servantofgod #priestlylife #ordination #shepherdofsouls #fatherinfaith #godsservant #ministerofthechurch #calledtoservehim #catholicfaith #catholicsongs #catholicchurch #christainsongs #guru #jesuschrist #jesuschrist #christmas #bibleverseofthedaycatholic #love #mondy #jesuslovesyou #holymasstelugu #catholicmasstelugu #catholicmassonline#catholic #jesus #catholicchurch #christian #church #faith #catholicism #God #jesuschrist #love #pray #bible #christianity #prayer #catholiclife #romancatholic #christ #cat #catholicfaith #rosary #religion #catolicos #catolico #catholics #cats #holyspirit #katolik #hope #gospel #virginmary #jesuschrist #jesus #God #bible #christian #faith #love #christ #bibleverse #church #godisgood #christianity #prayer #holyspirit #jesuslovesyou #gospel #pray #jesussaves #hope #blessed #amen #worship #truth #biblestudy #grace #believe #scripture #jesusislord #peace #bibleverses #jesus #God #bible #love #jesuschrist #faith #christian #deus #church #christ #amor #gospel #holyspirit #prayer #christianity #pray #biblia #bibleverse #godisgood #worship #hope #f #a #fe #jesuslovesyou #amen #blessed #s #cristo #dios #jesuscristo #truth #grace #igreja #believe #jesussaves #peace #scripture #biblestudy #jes #paz #life #catholic #n #lord #evangelho #instagood #praise #inspiration #motivation #brasil #deusnocomando #music #palavradedeus #vida #instagram #godislove #ora #espiritosanto #bible #jesus #god #christian #faith #jesuschrist #bibleverse #love #church #christ #christianity #prayer #holyspirit #pray #gospel #biblestudy #godisgood #truth #scripture #hope #blessed #worship #amen #grace #believe #bibleverses #biblequotes #jesuslovesyou #verseoftheday #jesussaves #peace #lord #inspiration #life #salvation #religion #biblejournaling #holybible #wordofgod #motivation #godislove #bibleverseoftheday #praise #jesusislord #biblia #godsword #catholic #christianquotes #biblequote #christians #quotes #holy #israel #jesusisking #instagood #heaven #wisdom #devotional #dailybibleverse #catholic #jesus #catholicchurch #christian #church #faith #catholicism #God #jesuschrist #love #pray #bible #christianity #prayer #catholiclife #romancatholic #christ #catholicfaith #rosary #religion #catolicos #catolico #catholics #holyspirit #gospel #jesuschrist #LordJesus #christianity #FacebookPage #instagramreel #youtubeshorts

Комментарии

Информация по комментариям в разработке