Ponniyin Selvan I: రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?

Описание к видео Ponniyin Selvan I: రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?

పొన్నియన్ సెల్వన్-1 సినిమాలోని ప్రధాన పాత్ర అయిన రాజరాజ చోళుడు కేంద్రంగా ఇప్పుడు వివాదం అలుముకుంటోంది. రాజరాజ చోళుడు హిందువు కాదంటూ తమిళ సినిమా డైరెక్టర్ వెట్రిమారన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. మరి చరిత్రకారులు ఏమంటున్నారు? రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారు?
#hindu #ponniyinselvan #Choladynasty #History

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке