Parvathipuram: ఫుడ్ గార్డెన్ పేరుతో.. ఇంట్లో నుంచే నెలకు రూ. 12 లక్షల వ్యాపారం చేస్తున్న మహిళలు

Описание к видео Parvathipuram: ఫుడ్ గార్డెన్ పేరుతో.. ఇంట్లో నుంచే నెలకు రూ. 12 లక్షల వ్యాపారం చేస్తున్న మహిళలు

మూడు రోజులకే పాడవుతాయి అని చెప్పి మరీ తాము చేసే సంప్రదాయ వంటకాలను అమ్ముతారు ఈ మహిళలు. ఇలా ఏకంగా 300 రకాల ఆహార పదార్థాలను రసాయనాలేవీ వాడకుండా తయారు చేసి, ‘ఫుడ్ గార్డెన్’ పేరుతో విక్రయిస్తున్నారు. అన్నీ సంప్రదాయ వంటకాలే. చేసేవారంతా సాధారణ మహిళలే. ఒక్క మహిళతో మొదలైన ఈ ఫుడ్ గార్డెన్ ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరంతా మహిళలే.
#Parvathipuram #FoodBusiness #BusinessIdea #AndhraPradesh


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке