Water games# Subhash garden

Описание к видео Water games# Subhash garden

Published on May 16. 2023

నిజామాబాద్ నుంచి 18 కి మీ దూరంలో సుభాష్ గార్డెన్ ఉంటుంది. మామిడి తోటలతో పాటు water games ఉంటాయి. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. మొదటి సారి నేను మా పాప , అల్లుడు ముగ్గురం వెళ్ళాము. పెద్దలకు 400/- , పిల్లలకు 350/- entry fee ఉంది. ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేశారు.

Комментарии

Информация по комментариям в разработке