Money Meditation with telugu affirmations మనీ మెడిటేషన్ పవర్ ఫుల్ తెలుగు అఫర్మేషన్స్ తో

Описание к видео Money Meditation with telugu affirmations మనీ మెడిటేషన్ పవర్ ఫుల్ తెలుగు అఫర్మేషన్స్ తో

మనీ మెడిటేషన్ పవర్ ఫుల్ తెలుగు అఫర్మేషన్స్ తో ...
మీరు రోజూ పడుకునే ముందు మీ మొబైల్ లో గాని టీవీ లో గాని ఇది ప్లే చేసి ..
ఉత్తరదిక్కు తిరిగి కుర్చీలో గాని మంచం పై గాని కింద గాని కూర్చొని కళ్ళు మూసుకొని
ఇది వినండి .. ప్రతి పదం మీరు చెప్తున్నట్టు ఊహించండి .. రీపీట్ చేయండి.
10 రోజుల లో మంచి ఫలితాలను చూస్తారు.
మొబైల్ లో ప్లే చేసినప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి wifi మాత్రమే ఆన్ చేసి ఉంచడం వల్ల మీకు వేరే కాల్స్ ద్వారా disturbance ఉండదు.
wifi లేని వారు మొబైల్ ని 20 నిముషాల పాటు సైలెంట్ మోడ్ లో ఉంచండి 20 నిముషాల పాటు

Комментарии

Информация по комментариям в разработке