Alluri Sitarama Raju: బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?

Описание к видео Alluri Sitarama Raju: బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?

వందేళ్ల క్రితం గిరిజనులను సమీకరించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు బిడ్డగా అల్లూరి సీతారామరాజు ఖ్యాతిగాంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక చోట్ల ఆయన ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆయన నడయాడిన ప్రాంతాల్లో బీబీసీ పర్యటించి అందిస్తున్న కథనం..

#AlluriSitaramaRajuRealStory #AlluriJayanthi #RRRMovie #BBCTelugu
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке