Yesayya Naamamu Na Prana Raksha యేసయ్య నామము నా ప్రాణ రక్షI Ashlyn Adlyn Abigail I Family Song I RSV

Описание к видео Yesayya Naamamu Na Prana Raksha యేసయ్య నామము నా ప్రాణ రక్షI Ashlyn Adlyn Abigail I Family Song I RSV

Original Lyrics & Music : RSV
Translation: Sr Alice Filbert
Family song sang by: Ashlyn, Adlyn, Abigail, Sherly & Abin

యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొఱ్ఱె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష

01 నాశానకరమైన తెగులుకై నా
భయపడను నేను భయపడను

02 రోగ భయం - మరణ భయం
తొలగిపోవును యేసు నామములో

03 అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు

04 పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును

05 యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము

Yesayya naamamu Na prana raksha
Gorrepilla raktamu Na inti suraksha

01 Naashanakaramaina tegulukaina
Bhayapadanu nenu bhayapadanu

02 Roga bhayam, maranabhayam
Tolagipovunu, Yesu namamulo

03 Apaayamemiyu darikki raadu
Keedediyu na gadikki raadu

04 Paraloka Sena nannu kayunu
Paraloka tandri na thodundunu

05 Yesuni naamame sthuthinchedamu
Vyadhula perulu marichedamu

Комментарии

Информация по комментариям в разработке