అశ్వత్థామకు చావు ఉండకూడదని కృష్ణుడు ఎందుకు శపించాడు? Krishna and Ashwatthama

Описание к видео అశ్వత్థామకు చావు ఉండకూడదని కృష్ణుడు ఎందుకు శపించాడు? Krishna and Ashwatthama

#kalki #mahabharat #krishna #Sadhguru #sadhgurutelugu #ashwatthama
"యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ, ఒకసారి మొదలయ్యాక, "పోరాడడమే సరైనది", అన్నాడు. యుద్ధభూమి లోకి వెళ్ళాక, "నేను పోరాడను" అని అనకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్లకూడదు, వెళ్తే మాత్రం, పోరాడక తప్పదు. కాబట్టి, కృష్ణుడు, పోరాడమన్నాడు" - సద్గురు
English Video:    • The Man Who Was Cursed With Immortali...  
The Man Who Was Cursed With Immortality
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке