మందసాన్ని మోస్తున్నావా..? | Sunday Service | Devotional | Dr Vipparthi | BCC TV

Описание к видео మందసాన్ని మోస్తున్నావా..? | Sunday Service | Devotional | Dr Vipparthi | BCC TV

#Live #Online #Church #Psalms #Youth #Sunday #single #Church service
#Chapters and verses of the Bible #Spirit #Christian worship #bible
#Church #Jesus #Contemporary worship music #Praise #christianity


యెహోషువ 3:3,10,11వచనాలు

3 -మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.
10 -వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక
11-జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు.

దేవదేవుని సన్నిధికి సాదృశ్యంగా మందసము కనిపిస్తోంది.. దేవుని పని- సేవ .పరిచర్య నువ్వు నేను ఖచ్చితంగా చేయాలి..అదే మందసాన్ని మోయాలి..అయితే మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలి..
1.దేవదేవుడు ఏమి చెప్పాడో అదే చేయాలి..

2.కట్టడలు-విధులను తూచ తప్పక అనుసరిస్తూ దేవుడు ఇష్టపడేలా చేయాలి

3.దైవిక ప్రేమ, క్షమాగుణం, ఆత్మఫలం వంటి మూడు అర్హతలు నీవు విధిగా కలిగివుండాలి

BCC Ministries , Hyderabad, India వేదికగా ప్రముఖ సువార్తికులు, దైవజనులు , సీనియర్ పాస్టర్ డాక్టర్ విప్పర్తి ప్రత్యేకంగా మీకోసం అందించిన ఈ ఆథ్యాత్మిక సమాహారం చేతబట్టి మందస యాత్రలో ముందుకు సాగుదాం.. దేవదేవుని కృప మనకు తోడైవుండును గాక..!

Комментарии

Информация по комментариям в разработке