Tekisettypalem village ll The whole Village is Indra buildings ll Small town_ big buildings

Описание к видео Tekisettypalem village ll The whole Village is Indra buildings ll Small town_ big buildings

టేకిశెట్టిపాలెం ......ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ములోని.... డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఒక చిన్న గ్రామం...
......... ఊరంతా ఇంద్ర భవనాలే....సాధారణంగా పల్లెటూరు అంటే చిన్న చిన్న ఇల్లు ఉంటాయి..
కానీ ఆ గ్రామం సుమారు 1 కిలోమీటరు మాత్రమే విస్తీర్ణం ఉండి...
.చిన్న గ్రామం గా పేరుగాంచిన ఆ గ్రామం
ఒకప్పుడు వ్యాపార రంగానికే కేంద్రంగా ఉండే ఆ గ్రామం.... ప్రస్తుతం ఆ ఊళ్ళో అందరూ మంచి మంచి భవనాలు నిర్మించడం తో... ఇంద్ర భవనాలు గల గ్రామం గా పేరుగాంచింది. ...

....

#harshasriram77
#village #godavari #konaseema #andhrapradesh#westgodavari ##eastgodavari #house #manduva #newhouse
#housedesign

Комментарии

Информация по комментариям в разработке