Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య?

  • ARAKU PUBLIC VOICE
  • 2026-01-02
  • 531
కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య?
  • ok logo

Скачать కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య? бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య? или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య? бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео కరీముకిపుట్ పంచాయితీపరిధిలోని రెండుపాఠశాలల్లోఉపాధ్యాయులకొరత తీవ్రసమస్య?

పత్రికా ప్రకటన
తేదీ : 30-12-2025
ముంచంగిపుట్టు మండలం — కరీముకిపుట్ పంచాయితీ పరిధిలోని రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్ర సమస్య
ముంచంగిపుట్టు మండలం కరీముకిపుట్ పంచాయితీ పరిధిలోని
తాంగుల మరియు వెచ్చంగి గ్రామ పాఠశాలలను
ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా నాయకులు జీ. జీనబందు, జీ. నారాయణ మాట్లాడుతూ —
గత జూన్ నెల నుండి రెండు పాఠశాలల్లో MTS పోస్టులకు జాయినింగ్ అయినప్పటికీ
ఒక్కసారి కూడా MTS టీచర్లు హాజరు కాకపోవడం విచారకరం అని తెలిపారు.
తాంగుల ఎంపీపీ స్కూల్‌లో
➡️ విద్యార్థులు — 31 మంది
వెచ్చంగి పాఠశాలలో
➡️ విద్యార్థులు — 33 మంది
అయినా కూడా
ఒక్క ఉపాధ్యాయుతోనే తరగతులు నిర్వహించడం అసాధ్యం అంటూ
ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.
డిమాండ్లు
✔ గైర్హాజరు ఉన్న MTS ఉపాధ్యాయులపై తక్షణ చర్యలు తీసుకోవాలి
✔ తాంగుల గ్రామంలో మాతృభాష వాలంటీర్‌ను వెంటనే నియమించాలి
నాయకులు పేర్కొన్న వివరాల ప్రకారం —
గత మార్చి నెలలో మండల విద్యాశాఖ అధికారులకు వినతి ఇచ్చినట్టే
పాడేరు ITDA స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ
ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని నాయకులు ఆరోపించారు.
+2 స్టేజ్ అభివృద్ధి పనులు నిలిచిపోయిన పరిస్థితి
గత ప్రభుత్వ హయాంలో
“నడునేడు” పేరుతో +2 స్టేజ్ పథకం కింద
ప్రతి పాఠశాలకు ₹12 లక్షల గ్రాంట్ మంజూరైంది.
తాంగుల పాఠశాలలో
➡️ కేవలం 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి
వెచ్చంగి పాఠశాలలో
➡️ 35% పనులు మాత్రమే పూర్తి అయ్యాయి
మిగతా పనులు ఏమాత్రం ముందుకు సాగకపోవడం
ప్రజలు, విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ —
“పర్వత ప్రాంతపు గిరిజన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా
ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమించాలి,
నిలిచిపోయిన పాఠశాల పనులు తక్షణం పూర్తి చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
Araku Public Voice
— Subscribe | Like | Share —

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • తాగునీటిసౌకర్యంకల్పించాలని గిరిజనులవినతి!
    తాగునీటిసౌకర్యంకల్పించాలని గిరిజనులవినతి!
    1 день назад
  • పర్యావరణరక్షణపైపార్లమెంట్ — అసెంబ్లీల్లో ప్రత్యేకచర్చతప్పనిసరి!
    పర్యావరణరక్షణపైపార్లమెంట్ — అసెంబ్లీల్లో ప్రత్యేకచర్చతప్పనిసరి!
    4 дня назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]