Ni laanti Thandrevarunnaru | Telugu Christian Song | Aag Team Works | నీ లాంటి తండ్రెవరున్నారు

Описание к видео Ni laanti Thandrevarunnaru | Telugu Christian Song | Aag Team Works | నీ లాంటి తండ్రెవరున్నారు

Song: Ni laanti Thandrevarunnaru
Keys: Danuen Nissi
Pads: P.Vijay
Video:V. Satyam AAG TEAM
Lyrics & tune &Singing by Ps.V.Vijayakumar Raichur Karnataka
9632642595

నీలాంటి తండ్రెవరున్నారు
నీలా ప్రేమించేవారు లేరు

నిన్ను బాధించినా అవమానించినా
ఆరాంధించినా ఆనందపరచినా
ప్రేమిస్తూనే నీవున్నావయ
నిజప్రేమకు చిరునామా యేసయ్యా

1.పాపపు చెరశాలలో పాప స్నేహబంధకాలలో లోకాశలబానిసనై దూరమైనవేళలో
వెదకి వెదకి నాదరిచేరావు నన్నుయెడబాయనన్నావు
నీరూపు నాకిచ్చావు నీలోనననుచూసావు

2.జగత్పునాది వేయకముందే క్రీస్తులో ఏర్పరచావు
నీ సింహాసనము విడిచి నాశిలువను మోసావు
వెదికి వెదికి నాదరి చేరావు నన్ను యెడబాయనన్నావు
నీరూపు నాకిచ్చావు నీలోన నను దాచావు

Комментарии

Информация по комментариям в разработке