|| రేవతిది మా కులమే - కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత || kalva Sujatha comments on Revathi caste ||

Описание к видео || రేవతిది మా కులమే - కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత || kalva Sujatha comments on Revathi caste ||

|| కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాల్వ సుజాత హాట్ కామెంట్స్ చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి మా కులం మహిళ అని చెప్పారు. ఆర్యవైశ్య కులానికి చెందిన రేవతి చనిపోతే బీఆర్ఎస్ బిజెపి రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రేవతి మరణానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అని కామెంట్ చేశారు. || Congress woman leader Kalva Sujatha made hot comments. It is said that Revathi, who died in the stampede at Sandhya theater, was a woman of our caste. If Revathi, who belongs to the Arya Vaishya caste, dies, the BRS is furious that the BJP is doing politics. He commented that no matter how many crores are given for Revathi's death, it is less. ||

Комментарии

Информация по комментариям в разработке