Radha Jayalakshmi - Chakkani raja Margamu - Kharaharapriya

Описание к видео Radha Jayalakshmi - Chakkani raja Margamu - Kharaharapriya

Thyagaraja Kriti - Chakkani Raja - Raga Kharahara Priya
ప. చక్కని రాజ మార్గములుండగ
సందుల దూరనేల ఓ మనసా

అ. చిక్కని పాలు మీగడయుండగ
ఛీయను గంగా-సాగరమేలే (చ)

చ. కంటికి సుందర-తరమగు రూపమే
ముక్కంటి నోట చెలగే నామమే త్యాగ-
రాజింటనే నెలకోన్నాది దైవమే-
యిటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే (చ)

Комментарии

Информация по комментариям в разработке