Telangana Assembly 2024 || అసెంబ్లీలో దానం నాగేందర్ కామెంట్ల కాక || Danam Nagender || KTR - TV9

Описание к видео Telangana Assembly 2024 || అసెంబ్లీలో దానం నాగేందర్ కామెంట్ల కాక || Danam Nagender || KTR - TV9

Telangana Assembly 2024 || అసెంబ్లీలో దానం నాగేందర్ కామెంట్ల కాక || Danam Nagender || KTR - TV9

అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్లు కాక పుట్టించాయి. బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చెప్పలేని భాష ఉపయోగించడంతో అటు బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌.. సభా రూల్స్‌కి విరుద్ధంగా ఎవరూ దూషణలకు దిగడం మంచిది కాదన్నారు. దీంతో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు దానం.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#danamnagender #telanganaassembly2024 #telanganaassembly #ktr #tv9telugu

Uplaoded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке