Anna - Telugu Speaking American Lady | Exclusive Interview | తెలుగు భాష | NTV Digital Exclusive

Описание к видео Anna - Telugu Speaking American Lady | Exclusive Interview | తెలుగు భాష | NTV Digital Exclusive

Anna - Telugu Speaking American Lady | Exclusive Interview | తెలుగు భాష | NTV Digital Exclusive

అన్నా రెమిలార్డ్ అమెరికాలోని అలాస్కాలో పెరిగారు. తెలుగు భాషపై మక్కువతో హైదరాబాద్ వచ్చి నేర్చుకున్నారు. 2011లో అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతి తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. బంధువులంతా తెలుగు వాళ్లు కావడంతో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. తెలుగు భాషపై ప్రేమతో తెలుగులో యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించారు. అలాస్కా విశేషాలను, తాను తెలుగు రాష్ట్రాల్లో చూసిన అంశాలను అందరితో పంచుకోవాలనుకుంటున్నారు. తెలుగు భాష కనుమరుగవుతుందని భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో Anna Remillard లాంటి వాళ్లు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

Anna Remillard grew up in Alaska, USA. She came to Hyderabad with a passion to learn Telugu language. In 2011, she married a Telugu man of Indian origin settled in America. Since then she has been touring Telugu states. As all the relatives are Telugu people, they travel around many places and learn about the culture and traditions. She also started a YouTube channel in Telugu. Anna wants to share the features of Alaska and the things she has seen in the Telugu states with all. People like Anna Remillard stand as an inspiration in the current situation where Telugu language is feared to disappear.

Anna Youtube Channel:    / @yenaa_yenaa  

#AnnaRemillard #YenaaYenaa #TeluguLover #TeluguLanguageLover #TeluguSpeakingAmericanLady #American

For more latest updates on the news :
► Visit Our Website : https://ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook:   / ntvtelugulive  
► Follow us on Twitter At   / ntvtelugulive  


Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии

Информация по комментариям в разработке