క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసము// Sis. Shilpa joseph //Gethsemane Prayers // Sunday Live

Описание к видео క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసము// Sis. Shilpa joseph //Gethsemane Prayers // Sunday Live

కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,
2. దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము
హెబ్రీయులకు 6-1,2

Комментарии

Информация по комментариям в разработке