ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి

Описание к видео ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి

భారత దేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒక దేవాలయం ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి వారి ఆలయం.... చాళుక్య భీముడు కోట్ల సంపద తో కట్టించిన ఆలయం... ఇక్కడ నాగ బంధం చేస్తే సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం.... ఈ ఆలయం క్రింద నుండి సప్త గోదావరి నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి... పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.......

#Godhavari #village #andhrapradesh #eastgodavari #godavari #westgodavari #temples #draksharamam #konaseema
#pancharamalu #shaktipeeth #ashtadasaShaktiPeeth

Комментарии

Информация по комментариям в разработке