Basireddy Palem Kolatam | Srinu Mastar 9491006994 |పూర్తి పాట డిస్క్రిప్షన్ లో వుంది...

Описание к видео Basireddy Palem Kolatam | Srinu Mastar 9491006994 |పూర్తి పాట డిస్క్రిప్షన్ లో వుంది...

రాగం. మాల్ కౌన్స్..రచన :మహానుభావులు తెలియదు
కంటికి కాటుక పెట్టి తలనిండా పూలు పెట్టి
ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే
అమ్మా మా అమ్మా
1)అ ఆ లు నేర్పించి డిగ్రీ వరకు చదివించి
లాలించి పెంచావే అమ్మా నను లాలించి పెంచావే అమ్మా.మా...//కంటికి //
2)ప ట్టు చీర నాకు కట్టి కాళ్లకు పారానిపెట్టి
ఇల్లాలిని చేసావే అమ్మా నను ఇల్లాలిని చేసావే అమ్మా... మా... అమ్మా//కంటికి //
3)అత్త మామాలిద్దరేమో హింసిస్తున్నారమ్మా
కట్నమేమో తేలేదని కళ్ళు పీకిన్నారామ్మా
నాగలేమో తేలేదని నాల్క కోసినారమ్మా
నన్నెందుకు కన్నావే అమ్మా నన్నెందుకు కన్నావే
అమ్మా మా అమ్మా //కంటికి //
4)కట్టుకున్న భర్తమో కిరసనాయిలు పోసిండే
అగ్గిపుల్ల గీసిండే అమ్మా.. నే మండుతున్నన్నే మండుతున్నానే అమ్మా.. మా అమ్మా..//కంటికి //

#kolatam
#kolatamdance
#kolatamsongs
#kolatamvideos
#kolatammastar
#kolatammusic
#djkolatam
#kolatam viral
#thirunallakolatam
#music kolatam
#srinukolatam
#bestkolatamvideos
#srinu kolatam mastar
mastar srinu kolatam
#sinu kolatam
viral kolatam dance
folk dance music with kolatam
jathara kolatam
#thirunalla kolatam
kolatam songs
kolatam music
viral kolatam videos
dj kolatam
#youtubemusic
#music kolatam

Комментарии

Информация по комментариям в разработке