గోవింద గోవింద గోపాల బాలా .....కలసిపాడుదాం

Описание к видео గోవింద గోవింద గోపాల బాలా .....కలసిపాడుదాం

గోవింద భజన పాట


రచన : శ్రీమతి మాణిక్యాంబ
స్వర రచన : శ్రీమతి శోభ చతుర్వేదుల.
గానం .శ్రీమతి శోభా & బృందం


గోవింద గోవింద గోపాలబాల
గోపాలబాల గోపికాలోల

నందకిషోర యశోదబాల
యశోదబాల గోపికాలోల

దేవకిబాలా రాధా ముకుందా
రాధాముకుంద గోపికాలోల

ఉట్టెలు కొట్టే వెన్నల దొంగ
వెన్నెల దొంగ గోపికాలోల

గోపాలరక్ష శరణుగోవింద
శరణుగోవింద మాంపాహి రక్ష
********************(
Govinda bhajana song

Lyric by Smt Manikyamba
Composed by Smt Sobha.chaturvedula.
Song:. Smt Sobha & Brendam

Govinda Govinda Gopalabala
Gopala bala Gopikalola

Nandakishora Yasodabala
Yasodabala Gopikalola

Davakibala Radha Mukunda
Radha Mikunda Gopikalola

Vuttelu kotte vennala donga
Vennala donga Gopikalola

Gopala raksha Saranu Govinda
Saranu Govinda Mampahi raksha.

Комментарии

Информация по комментариям в разработке