నా ప్రాణమా - నా అంతరంగమా|| Telugu Christian Song|| Ps.K.Raja Babu garu(late)||

Описание к видео నా ప్రాణమా - నా అంతరంగమా|| Telugu Christian Song|| Ps.K.Raja Babu garu(late)||

This song of Ps K Raja babu garu is one of my favorites.
We often heard this song when during our routine travel.
We all as a family love singing this song.
Sharing it so that all those who listen will get blessed.
Do share with your friends and family.
Lyrics
నా ప్రాణమా - నా అంతరంగమా
నాలోవున్న -నా సమస్తమా
ఆయన చేసిన మేలులన్ని -దేనిని మరువకుమా
దేనిని మరువక కొనియాడుమా

జిగటయైన దొంగ ఊబిలో నున్న-నన్ను పైకి లేవనెత్తినావే
గాఢాందకారలోయలోయలోనైనా-నామనవి విని నాతో వున్నావె
ఏరీతీ నీట్రేమ పోల్చగలను? ఎమిచ్చి నీరుణము తీర్చగలను?
ఎడాది దూడలనా - వేలాది పొట్టెళ్ళనా ॥నా ప్రాణమా॥

పరిశుద్ధాత్మతో నన్ను నింపినావే - పరిశుద్దలతో పాలిభాగమిచ్చావె
రాజుగ నా కధికారమిచ్చావే -యాజకునిగా అభి షేకమిచ్చావే
ఏరితీ నీప్రేమ పోల్చగలను? ఎమిచ్చి నీరుణము తీర్చగలను
ఎడాది దూడలనా - వేలాది పొట్టెళ్ళనా ॥నా ప్రాణమా॥


ధవళవర్హుడా- నాప్రాణ నాధుడా
రత్నవర్డుడా - నాప్రాణ స్నేహితుడా
జీవజలము నాకు త్రాగనిచ్చావె
జీవగ్రంధములో నాపేరే వ్రాసావే
ఎరీతి నీశ్రేమ పోల్చగలను? ఏమిచ్చి నీరుణము తీర్చగలను
ఎడాది దూడలనా- వేలాది పొట్టేళ్ళనా ॥నా ప్రాణమా॥

Thank you!

Комментарии

Информация по комментариям в разработке